కేకే అండతో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్
సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని హనుమాన్ నగర్, సీతారాం బజార్, బ్రాహ్మణ వీధిలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కి ఆదేశించి జడ్పీ నిధులతో నాలుగు లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేసి మూడు కొత్త బోర్లను వేసి మోటార్లను బిగించడం జరిగిందన్నారు.ఈ...