బీసీ రిజర్వేషన్ బంద్ కు మండల కాంగ్రెస్ బీసీ సెల్ మద్దతు
బతుకమ్మ,ఏర్గట్ల: తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ బిసి బంద్ కు రాష్ట్ర బీసీ సంఘల ఐక్యత కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గం స్థాయిలో అన్ని మండలములోని అన్ని గ్రామమాల లో బీసీ లకు 42 % రిజర్వేషన్లు విద్య, ప్రభుత్వ, రాజకీయాల లో సాధన కోసం తమిళనాడు రాష్ట్రంలో కల్పించినట్లు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి రాజ్యాంగములోని 9 వ షెడ్యూలు లో పెట్టి బీసీ వర్గాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ తో బీసీ ల ఐక్యత కోసం కలిసి...