సర్ ప్రక్రియలో పాల్గొన్న మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు…

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో చేపడుతున్న సర్ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా శనివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ బిఎల్ ఓ తో కలిసి సర్ ప్రక్రియ పై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. సర్ ఫాం ఎలా నింపాలో అర్థమయ్యే విధంగా తెలియజేశారు. సర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాటులకు తావివ్వకుండా సక్రమంగా నిర్వహించాలని, అర్హత గల ఓటర్ల వివరాలను ఓటర్ జాబితాలో నమోదు చేయాలని బిఎల్ ఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్...