మందకృష్ణ మాదిగ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ అమలుకు ఆమోదం

. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కులగణనపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏబీసీ వర్గీకరణకు ఆమోదం తెలపడంపై ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శాసన సభ, శాసన మండలి వర్గీకరణకు పచ్చ జెండా ఊపడం హర్షణీయమని అన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్ ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో అంబేద్కర్  విగ్రహంతోపాటు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, రేవంత్ రెడ్డి...