నేడు మందకృష్ణ మాదిగ ఎల్లారెడ్డికి రాక

నాగిరెడ్డిపేట, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ శనివారం ఎల్లారెడ్డి పట్టణానికి రానున్నారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుంటోల్ల యాదయ్య మాదిగ, మండల అధ్యక్షులు తొంట సాయిలు మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న వికలాంగుల, వృద్దుల, వితంతువులు, చేయూత పెన్షన్ దారుల సన్నహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడనున్నారని తెలిపారు. వచ్చేనెల హైదరాబాదులో తలపెట్టనున్న భారీ బహిరంగ సభకు వికలాంగులు వృద్ధులు వితంతువులు చేయుత పెన్షన్ దారుల...