రౌండ్ టేబుల్ సమావేశానికి మంద కృష్ణ మాదిగ రాక
ఎమ్మార్పీయస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేశ్ మాదిగ వేల్పూర్, బతుకమ్మ : వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఫించన్ల పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ 18న జిల్లా కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీయస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీయస్ మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ...