మంచిప్ప చెరువును పాత డిజైన్ ప్రకారం అభివృద్ధి చేస్తాం
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పై సమీక్ష సమావేశం హైదరాబాద్, బతుకమ్మ : మంచిప్ప చెరువును పాత డిజైన్ ప్రకారము అభివృద్ధి చేసి లక్షా 82వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని జల సౌద కార్యాలంయలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఆదివారం నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...