మంచిప్ప 21 ప్యాకేజీ పనులు పూర్తిచేయాలి
ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎరన్న మోపాల్, బతుకమ్మ : మంచిప్ప 21 ప్యాకేజ్ పనులు పూర్తిచేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని 84 వేల ఎకరాలకు నీళ్ల అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎరన్న డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మోపాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో...