మంచిప్ప 21 ప్యాకేజీ పనులు పూర్తి చేసి నీళ్లు అందించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంచి 21 ప్యాకేజ్ పనులను పూర్తి చేసి నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం లోని ఏడు మండలాలలోని 77 గ్రామాలకు 84,000 ఎకరాల కు సాగునీరు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాంబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. వేల్పుర్ భూమయ్య మాట్లాడుతూ 2018లో టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిప్ప ప్రాజెక్టు నీటి కోసం 26 23...