లంచం కోసం వేదిస్తు ఏసీబీకి చిక్కిన మంచిర్యాల  సర్వేయర్

  . . . చైన్ మెన్ కూడా అరెస్టు  మంచిర్యాల, బతుకమ్మ: మంచిర్యాల జిల్లా కేంద్రంలో  మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడి చేశారు. లంచం కోసం వేధిస్తున్న మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల, చైన్ మెన్ లను ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్ అధ్వర్యంలో బుధవారం పట్టుకున్నారు. ఓ భూమి సర్వ తో పాటు పత్రాలు ఇవ్వడానికి బాధితులను డబ్బులు డిమాండ్ చేశారు సర్వేయర్, చైన్ మెన్ లు. ఓసారి రూ.26,500 మరొసారి రూ.16,500 లను ఫోన్ పే చేయించుకున్నారు....