మానస.. నన్ను క్షమించు

. ఏడాదిన్నర పాపతో కలిసి చెరువులో దూకిన తండ్రి . భార్యను ఉద్దేశించి సుసైడ్ లెటర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ‘జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా.. నాకు చావే శరణ్యం.. నన్ను క్షమించు’ అంటూ భార్యను ఉద్దేశించి సుసైడ్ నోట్ రాసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణం తరువాత రెండో పెళ్లి చేసుకోవాలని భార్యను ఉద్దేశించి సుసైడ్ నోట్ రాసిన అతడు.. బ్రెయిన్ సరిగా ఎదగని తన కూతురు భార్యకు అడ్డు కాకూడదని ఆమెను వెంట తీసుకువెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ...