బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

  వేల్పూర్, బతుకమ్మ :   మండలంలోని వివిధ గ్రామాల్లోని పలు భాదిత కుటుంబాలను స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని జానకంపేట గ్రామంలో జేమ్స్ కు ఇటీవల ఆపరేషన్ కావడం వాళ్ళ వారిని వారి కుటుంబ సభ్యులను మానాల పరామర్శించారు. పడగల్ గ్రామంలో ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిన జల్లెళ్ల అశోక్ ను,  వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇటీవల కిడ్నీ సమస్యతో మరణించిన పోతూరి అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించారు....