బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

బతుకమ్మ, ఏర్గట్ల: మండల పరిధిలో పలు బాధిత కుటుంబాలను బుధవారం తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. తడపాకల్ గ్రామానికి చెందిన జింక అనిల్ యాదవ్, జింక అన్వేష్ యాదవ్ తండ్రి మరణించిన విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగా ప్రసాద్, మండల...