బాధిత కుటుంబాలను పరామర్శించిన మనాల మోహన్ రెడ్డి
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి పలువురు ఆత్మీయ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన బద్దం లింగారెడ్డి తండ్రి బద్దం గంగారెడ్డి మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి బద్దం లింగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అలాగే కల్లెడ పూరషోత్తం నానమ్మ ఇటీవలే మరణించడం తో వారి కుటుంబాన్ని కూడా మానాల పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మానాల వెంట...