బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
బాల్కొండ, బతుకమ్మ: రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు. ముప్కాల్ గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోల ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మోహన్ రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ఆర్మూర్‌కు చెందిన మాజీ మార్కెట్...