Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 7:22 pm Posted by : ramakrishna

బాధితుని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామ మాజీ ఉపసర్పంచ్ బబ్బురి నడిపి లింబన్న గత వారం రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి శనివారం ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు అడువల మనోజ్, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్మ రంజిత్, మాజీ యువజన అధ్యక్షుడు నర్సారెడ్డి, శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Manala Mohan Reddy visited the victim