సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మానాల మోహన్ రెడ్డి

  రుద్రంగి, బతుకమ్మ :  రుద్రంగి మండలం మాల గ్రామంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాలత్ అరవింద్ కి 53000,  గుగులోతు గంగాధర్ కి 25000,  భూక్య సతీష్ కి 18500, పుప్పాల గంగాధర్ కి 60000, మాలోత్ శంకర్ కి 60000 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కులు మంజూరు చేయించిన మానాల మోహన్ రెడ్డి కి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ ఆది శ్రీనుకి ముఖ్యమంత్రి...