బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

    కమ్మర్ పల్లి, బతుకమ్మ :   కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో కాంగ్రెస్  పార్టీ సీనియర్ కార్యకర్త వర్ణం రాములు కుమారుడు వర్ణం నర్సయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబాన్నిమాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు మనోధైర్యం తో ఉండాలని కోరారు.  అలాగే కొనసాముందర్ గ్రామంలో దాసరి కమల ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతి తెలియజేసి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో...