వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన మానాల మోహన్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : సీఎం ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి శాలువా, పూల బోకే సన్మానించి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.