Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 3:57 pm Posted by : ramakrishna

ఢిల్లీ వెళ్లిన మానాల మోహన్ రెడ్డి, కేశ వేణు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీలో గురువారం జరిగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశ వేణు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ను బుధవారం మానాల మోహన్ రెడ్డి, కేశ వేణు తోపాటు కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిశారు.