పిట్లంలో విచ్చలవిడిగా స్కీముల నిర్వహణ

  . . . మామూళ్ల మత్తులో జరుగుతున్న అధికారులు   . . . ధనార్జన ధ్యేయంగా కొనసాగుతున్న వైనం   పిట్లం, బతుకమ్మ :   పిట్లం మండల కేంద్రంలో స్కీముల నిర్వహణ కొనసాగుతుంది. వీటిని నివారించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు సైతం మండలంలో అనేకంగా వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో గల బైక్ షోరూం లో నిర్వాహణలో బైక్ లను అమ్మడమే లక్ష్యంగా చేసుకున్న కొందరు నిర్వాహకులు స్కీముల పేరుతో మధ్యతరగతి వారిని ఆకర్షించి ఇదే స్కీములు నిర్వహిస్తూ...