ఆర్ పీల నిర్వాకం . . మహిళా సభ్యులకు శాపం
. 13 మహిళా గ్రూప్ లపై బ్యాంక్ అనధికార నిషేధం . లోన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకర్లు . పొదుపు డబ్బులు రాక ఆర్థిక కష్టాలు . మెప్మా పీడీకి ఫిర్యాదు నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో మహిళా గ్రూప్ ల నుంచి ప్రతి నెల స్త్రీనిధి, పొదుపు డబ్బులు వసూలు చేసి బ్యాంక్ లో జమ చేసే ఆర్ పీలు చేతివాటాన్ని ప్రదర్శించారు. నగరంలోని 13 డ్వాక్రా మహిళ గ్రూప్ లకు సంబంధించిన డబ్బులు సభ్యుల వద్ద తీసుకుని...