మహిళను లైంగికంగా వేధించిన ఒకరికి మూడేళ్ళ కఠిన జైలుశిక్ష

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక మహిళను లైంఘిక వేధింపులకు, అవమానానికి గురి చేసిన గైని కిరణ్ కు మూడు, రెండు సంవత్సరాల చొప్పున జైలుశిక్షలు విదిస్తూ మహిళలపై అత్యాచారాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానం నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష శుక్రవారం తీర్పు చెప్పారు.కోర్టు వెలువరించిన ఇరవై ఏడు పేజీల తీర్పులో రెంజల్ పోలీస్ స్టేషన్ నేర విచారణ అధికారి సాయన్న కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా కోర్టు నేర న్యాయ విచారణ భాగంగా మొత్తం ఎనిమిది మంది సాక్షుల...