ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరచిన ఒకరికి మూడేళ్ల జైలుశిక్ష

  నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   మార్కెట్ లో అలా తిరిగి వద్దాం రమ్మంటే రానందుకు చాంద్ పాషా ను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరచిన షేక్ సలీమ్ కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ మంగళవారం తీర్పు చెప్పారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు. చాంద్ పాషా, షేక్ సలీమ్ ఇద్దరు నవీపేట్ గ్రామ నివాసులు. 28 ఏప్రిల్, 2025 న...