హత్యాయత్నం కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ముద్దాయి షేక్ అహ్మద్ కు మూడు సంవత్సరాలు కఠిన జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ గురువారం తీర్పు చెప్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతీష్ నగర్ కు చెందిన దేవరె సాయినాథ్ కూలి పనులు చేసుకుని జీవించేవాడు.7 జులై 2024 న అర్సపల్లి ఎక్స్ రోడ్ లో ఉన్న...