మహిళపై అత్యాచారం చేసిన నిందితునికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

హిందువుగా మారుతానని నమ్మించి మోసం చేసిన ముస్లిం యువకుడు భారత శిక్షాస్కృతి సెక్షన్ 417 ప్రకారం ఒక సంవత్సరం జైలుశిక్ష   నిజామాబాద్, బతుకమ్మ : ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి, హిందువుగా మారతానని నమ్మించి అత్యాచారం చేసిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష,మోసం చేసినందున మరో సంవత్సరం సాదారణ జైలుశిక్ష విదిస్తూ మహిళలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన నలభై మూడు పేజీల తీర్పులోని...