కులం పేరుతో దూశించి, హత్యా యత్నం చేసిన ఒకరికి జైలు శిక్షలు

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ ఇందిర నగర్ నివాసుడైన షేక్ దాహుద్ కు హత్యాయత్నం, దళితుణ్ణి కులం పేరుతో దూశించిన నేరాలలో పది, మూడు సంవత్సరాల చొప్పున జైలు శిక్షలు విధిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి తూము కుంట శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రం మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పబ్లిక్...