డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో వ్యక్తికి వారం జైలు శిక్ష

  ఇందల్వాయి, బతుకమ్మ :   డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ముఖేష్ అనే వ్యక్తికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ఇందల్వాయి ఎస్‌ఐ సుమలత తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టోల్‌ ప్లాజా వద్ద గత వారం రోజుల క్రితం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ముకేశ్ గాల్జె (28) పట్టుబడ్డాడు. ముథేడ్‌, నాందేడ్‌ జిల్లా ప్రాంతానికి చెందిన ముకేశ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు....