బాలిక వెంటపడి వేధించిన ఒకరికి ఐదు నెలల జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఒక బాలిక వెంటపడి పదే పదే వేదించిన గల్చడ్వాడ్ గజానంద్ కు ఐదు నెలల సాదారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాల్ మేజిస్ట్రేట్ (ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ) ఖుష్భూ ఉపాధ్యాయ్ బుధవారం తీర్పు చెప్పారు.కోర్టు తీర్పులోని వివరాలు.. నిజామాబాద్ నగరంలోని మల్లెల రావు ( గోప్యత కోసం పేరు మార్చాము )కిషన్ గంజ్ లో ఒక తినుబండారాలు అమ్ముతుజీవిస్తాడు. అతని కూతురు కాలేజీకి వెళుతువస్తుంది. గల్చడ్వాడ్ గజానంద్ అనే వ్యక్తి...