డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఒకరికి 7 రోజులు జైలు శిక్ష
.. ఇద్దరికీ జరిమానా ఇందల్వాయి, బతుకమ్మ : రెండు రోజుల క్రితం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వెంగలపాడు గ్రామానికి చెందిన లావుడియా పంతులు అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా 7 రోజులు జైలు శిక్ష విధించారని స్థానిక ఎస్సై జి సందీప్ తెలిపారు. మరో ఇద్దరికి 10,000 చొప్పున జరిమానా విధించారని తెలిపారు. వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడడం వల్ల వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ...