దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఒకరికి 6నెలల జైలు

కామారెడ్డి, బతుకమ్మ : దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఒకరికి 6నెలల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. 2020 జులై 17న బిచ్కుంద మండలానికి చెందిన ఈడెం శివకుమార్ తల్లి ఈడెం పోచవ్వ జాకెట్ పీసులు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. గుర్తు తెలియని వక్తి ఆమె వద్దకు వచ్చి నీ బ్యాంకులో పింఛన్ డబ్బులు వచ్చాయని మాయమాటుల చెప్పి పక్కనున్న సందులోకి తీసుకెళ్లి ఆమె మెడలోని సుమారు తులం బంగారు గొలుసును లాక్కొని వెళ్లాడు. దీంతో బాధితుడు బిచ్కుంద...