మహిళపై అత్యాచారం చేసిన ఒకరికి పదేళ్ల కఠిన కారాగారశిక్ష

నిజామాబాద్ మహిళా ప్రత్యేక కోర్టు జడ్జి హరీష తీర్పు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక మహిళను అపహరించి, అత్యాచారం చేసి, గర్భవతిని చేసి, బెదిరించిన నేరాలలో జైలుశిక్షలను విదిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రత్రేక మహిళ కోర్టు జడ్జి హరీష మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన జంగం రాజశేఖర్ అదే గ్రామ నివాసురాలు మహిర్భూమికి వెల్లి వచ్చేటప్పుడు కాపుకాసి ఆమెను అపహరించి ఒక...