వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తి హత్య

  . . . భర్తను హత్య చేసిన భార్య ఆమె ప్రియుడు అరెస్ట్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడమే కాకుండా తరుచూ గొడవ పడుతున్న భర్తను అడ్డు తొలగించుకునేందుకు గొంతుపిసికి హత్య చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో బూక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ హెచ్ వో మాట్లాడుతూ నగరంలోని కొజ్జాకాలనీలో సజ్జాద్ ఖాన్ తన భార్య...