బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు

  . . . 108 సిబ్బంది సకాలంలో స్పందన   సదాశివనగర్, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని నగర్ శివారు రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. భీర్కూర్ మండలం చించొల్లి గ్రామానికి చెందిన బాబు తన కుమారుడి స్కూల్ అడ్మిషన్ పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి గాంధారి వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో నగర్ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో అతని ఎడమ కాలు విరగడంతో...