కాకతీయ మెయిన్ కెనాల్ లో వ్యక్తి గల్లంతు
కాకతీయ మెయిన్ కెనాల్ కు నీటి విడుదల నిలిపివేత మెండోర వద్ద వ్యక్తి గల్లంతు కొనసాగుతున్న రెస్కూ ఆపరేషన్ మెండోరా, బతుకమ్మ : కాకాతీయ కాలువలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కాకాతీయ మెయిన్ కెనాల్ మెండోరా వద్ద వ్యక్తి గల్లంతయిన విషయం తెలిసిన ప్రాజెక్టు అధికారుల నీటి విడుదల నిలిపివేశారు. కాకతీయ మెయిన్ కెనాల్ 6,800క్కూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్న సమయంలో వ్యక్తి గల్లంతు కావడంతో నీటి విడుదలను ఆపేశారు. గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు....