వడదెబ్బతో వ్యక్తి మృతి
. . . అంత్యక్రియలకు హాజరైన మాజీ జెడ్పిటిసి, గ్రామ సర్పంచ్ కామారెడ్డి, బతుకమ్మ : వడ దెబ్బ తగిలి వ్యక్తి చనిపోయిన ఘటన భూంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. మృతుని అన్న తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన పసుల శ్రీనివాస్ (35) అనే వ్యక్తి కూలి పని చేసుకునేవాడు. ఎప్పటిలాగే మంగళవారం కూలీ పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి చేరుకొగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కూలీ పని...