విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మెండోరా, బతుకమ్మ : ఇంటిని శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెండోరా మండలంలోని కోడిచర్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. కోడిచర్ల గ్రామానికి చెందిన మెట్టు కైలాస్ (51) బుధవారం తన ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి దూలలపై ఉన్న ఇనుప రేకుకు తెగిపోయిన విద్యుత్ తీగ తగిలి ఉండటాన్ని గమనించకుండా కైలాస్ ఆ ఇనుప రేకును తాకాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్...