ఐచర్ లారీ కిందపడి వ్యక్తి దుర్మరణం
. . . బాన్సువాడ తడ్కోల్ చౌరస్తాలో ప్రమాదం బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని తడ్కోల్ చౌరస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఐచర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉండటంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే స్థానికులు తెలిపిన ప్రకారం బిచ్కుంద మండలం గుప్పన్ పల్లి గ్రామానికి చెందిన కుర్మ హన్మంత్లు (55) తన ద్విచక్ర వాహనంపై...