ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టిన వ్యక్తి

. . . ఒకరికి గాయాలు రుద్రూర్, బతుకమ్మ: బోధన్ డిపోకు చెందిన టి ఎస్ 16 యు సి 3223 ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వెనుక భాగాన ఉన్న అద్దాన్ని రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి రాయితో పగులగొట్టాడని  ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తెలిపారు. బాన్సువాడ నుండి బోధన్ వైపుకు వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అక్బర్ నగర్ గ్రామం వద్ద చిన్నపాటి జరిగిన గొడవ కారణంగా, రుద్రూర్ గ్రామంలో జేయన్సీ కాలనీ వద్ద...