హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కోటగిరి, బతుకమ్మ :  రైసు మిల్లు గోడ కూలి తన కొడుకు, మనుమరాలు చనిపోతే మిల్లు యజామాని నుంచి పరిహరం ఇప్పిస్తామని కేసును రాజీ చేసిన పెద్ధ మనుషులు మాట తప్పడంతో ఓ తండ్రి హైటెన్షన్ విద్యుత్  టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నం చేశారు. కోటగిరి మండల కేంద్రంలో హై ఓల్టేజీ విద్యుత్  స్తంభం ఎక్కి వ్యక్తి చేసిన  ఆత్మహత్య యత్నం పోలీసులను సోమవారం టెన్షన్ పెట్టించింది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  గత రెండు నెలల క్రితం కోటగిరి మండల కేంద్రంలో పాడుబడ్డ రైస్...