మహిళను దోచుకున్న ఒకరి అరెస్టు

నవీపేట్, బతుకమ్మ : బస్సు కోసం  వేచి ఉన్న మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి  బంగారం దోచుకొని పారిపోయిన  వ్యక్తిని అరెస్టు చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న  నందిగాం కు చెందిన సార్గం గంగమణి ఆమె భర్త సుభాష్ తన కుటుంబ సభ్యులతో బోధన్ లోని తన కూతురు వద్దకు వెళ్లి, తిరిగి సాయంత్రం నందిగాం కు బయలుదేరగా తన భర్త, కొడుకు, కోడలు ఒక...