దారి దోపిడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

. . . వివరాలు వెల్లడించిన నిజామాబాద్ రూరల్ సిఐ శ్రీనివాస్    నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నవీపేట్ వెళ్లేందుకు నిజామాబాద్ బోధన్ బస్టాండ్ వద్ద వేచి ఉన్న గుగులోత్ గోపాల్ అనే వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని అతని వద్ద నుంచి రూ.5 వేల నగదును, సెల్ ఫోన్ లాక్కున్న షేక్ హర్షద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నిజామాబాద్ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 3న రెంజల్ మండలం...