నకిలీ వీసాలతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు
కామారెడ్డి, బతుకమ్మ : రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీసా ప్రాసెస్ ఫీజుల పేరిట 9 లక్షలు వసూళ్ళు చేసి పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తాండకు చెందిన భూక్యనరేష్ అతని స్నేహితులకు నిజామాబాద్ కు చెందిన గాలేటి వెంకటయ్య ఆలియాస్ వెంకటేష్ మరో ఇద్దరు కలిసి రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.9.37 లక్షలను తీసుకున్నారు. వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నకిలీ...