తొమ్మిదేళ్లుగా సాగుతున్నమామిడిపల్లి ఆర్వోబి పనులు

కేంద్రం నిధులను మళ్ళించడమే ఆలస్యానికి కారణం గతంలో ఆర్అండ్ బి మంత్రి ఉన్నా జిల్లాలో పూర్తి కాని వైనం కేంద్రం నిధులు ఇచ్చినా . . . రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం ఎంపీ అరవింద్ చొరవ చూపిన ముందుకు సాగని పనులు బతుకమ్మ, నిజామాబాద్ కేంద్రం ఇచ్చిన నిధులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేయటంతో నిజామాబాద్ జిల్లాలో ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు పనులు నిలిచిపోయాయి. దీంతో నిజామాబాద్ నుండీ ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు వెళ్ళే వాహనదారులు తీవ్ర...