హైదరాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. నేతల మధ్య విభేదాలు, పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించారు. బహిరంగంగా మాట్లాడితే పార్టీకి నష్టం చేస్తుందన్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలని సూచించారు.