ఆయుధాలు వదిలేసిన మల్లోజుల వేణగోపాల్ రావు

వెబ్ న్యూస్,బతుకమ్మ :  మావోయిస్టు పార్టీకి  గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోను మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లోంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మావోయిస్టు పార్టీ సభ్యులు  కూడా లోంగిపోయారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహిస్తున్న 'ఆపరేషన్ కగార్' ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది. వరుస...