బాధిత కుంటుంబాన్ని పరామర్శించిన మల్లికార్జున్ రెడ్డి

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ మండల అధ్యక్షులు  అమ్మమ్మ మరణించడంతో  బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్  మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్  మండల అధ్యక్షులు శివానంద్ రెడ్డి జిల్లా కార్యదర్శి సంగం అనిల్ దేవేందర్  లక్ష్మి నర్సయ్య  బావల నర్సయ్య , కార్యకర్తలు నాయకులు వెళ్లి పరామర్శించడం జరిగింది.