మరోసారి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్
శామీర్‌పేట్, బతుకమ్మ : బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. ఈసందర్భంగా మరోసారి తనదైన శైలిలో మల్లారెడ్డి స్టెప్పులేసి అలరించారు. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవసభకు వెళ్లేందుకు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. [video width="454" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/04/malla-reddy-dance-video.mp4"][/video]