Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 1:59 pm Posted by : ramakrishna

హోలీ వేడుకల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  హోలీ వేడుకల్లో పాల్గొని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ తో అలరించారు.  హైదరాబాద్ – బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద శుక్రవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మల్లారెడ్డి తనదైన శైలిలో స్టెప్పులు వేసి జోష్ నింపారు. ఈవేడుకలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. అలాగే సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేశారు.


Mallareddy mass dance during Holi celebrations