మల్లారం గుట్టకు ఎసరు
. గుట్టకింద అనుమతి.. మీద తవ్వకాలు . పర్మిట్ లేకుండా యథేచ్ఛగా మొరం రవాణా . రాత్రి వేళల్లో టిప్పర్ల హోరు మొరం మాఫియా గుట్టలను మాయం చేస్తోంది. మొరం అక్రమరవాణాకు పాల్పడుతున్న వారి జాబితాను పోలీస్ కమిషనర్ రూపొందించగా, వారిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. అయినప్పటికీ మాఫియా తీరులో మార్పు రాలేదు. మల్లారం గుట్టపై కన్నేసిన మాఫియా.. గుట్ట కింద అనుమతులు తీసుకుని గుట్టపై తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిజామాబాద్, బతుకమ్మ: అనుమతులు లేకుండా యథేచ్ఛగా మొరం...